Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నూర్‌లో ఘోర ప్రమాదం: నలుగురు మృతి

అశ్విని దేవి Jul 11, 2026 6:05 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
కన్నూర్‌లో ఘోర ప్రమాదం: నలుగురు మృతి - Udayam Digital
కేరళలోని కన్నూర్ జిల్లా చలోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి వస్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరమ్ ఛెత్రి, హర్ష్.. కేరళకు చెందిన రిజ్వాన్, షాన్‌లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...