Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు రోజులు బ్యాంకింగ్‌ సేవలు బంద్‌!

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 8:12 AM జాతీయంవాణిజ్యం
ఐదు రోజులు బ్యాంకింగ్‌ సేవలు బంద్‌! - Udayam
బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెతో పాటు వరుస సెలవులు రావడంతో ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఖాతాదారులు అత్యవసర పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని, డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని బ్యాంకులు సూచించాయి.

Comments

G
Loading comments...