Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు తొలి పతకం ఘనత

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 25, 2026 9:09 AM జాతీయంక్రీడలు
భారత్‌కు తొలి పతకం ఘనత - Udayam
కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. హెవీవెయిట్‌ పారా పవర్‌లిఫ్టింగ్‌లో ఝండూ కుమార్‌ 190 కిలోలు ఎత్తి కాంస్య పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించాడు. తొలి రెండు ప్రయత్నాల్లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణంపై ఆశలు రేకెత్తించిన ఝండూ, చివరి ప్రయత్నంలో 196 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. దీంతో 130.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

Comments

G
Loading comments...