Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 16, 2026 10:24 AM జాతీయంGeneral
తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం - Udayam
ప్రధాని మోదీ జులై 17న దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్-సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేస్తుంది. పర్యావరణహితమైన ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 12 స్టేషన్లలో ఆగుతుంది. ఇది కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది.

Comments

G
Loading comments...