వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కోస్లి గ్రామానికి చెందిన వినోద్ కుమార్ టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలో తొలి ప్రయత్నంలోనే జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే గ్రూప్-1కు సిద్ధమయ్యారు. ప్రత్యేక కోచింగ్ లేకుండా స్వయంకృషితో ఈ విజయం సాధించినట్లు తెలిపారు.
Comments
Loading comments...
