వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లోని జగిత్యాల రోడ్డులో ఉన్న విశ్వ బేకరీ ముందు 11 కేవీ తీగపై కాకి వాలడంతో జరిగిన షార్ట్‌సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో బేకరీలోని ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా కాలిపోయి సుమారు రూ.16 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

