Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదన్నపేట్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:28 AM రంగారెడ్డి General
మాదన్నపేట్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం - Udayam
సైదాబాద్‌లోని మాదన్నపేట్‌ కూరగాయల మార్కెట్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనలో పలు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

Comments

G
Loading comments...