Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల కుటుంబాలకు సర్పంచుల ఆర్థిక సాయం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 11, 2026 5:52 PM యాదాద్రి భువనగిరిGeneral
జర్నలిస్టుల కుటుంబాలకు సర్పంచుల ఆర్థిక సాయం - Udayam
తుర్కపల్లి మండలంలో మృతిచెందిన జర్నలిస్టులు దుగ్యాల రవికుమార్, చంద్రం కుటుంబాలకు సర్పంచుల ఫోరం ఆర్థిక సాయం అందించింది. 30 గ్రామాల సర్పంచులు కలిసి రవికుమార్ కుటుంబానికి రూ.40 వేలు, చంద్రం కుటుంబానికి రూ.20 వేలు అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ ధనావత్ శంకర్ నాయక్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చాడ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...