వార్తలకు తిరిగి వెళ్లండి
ఫైనల్లో దెంపో గోవా ఛాలెంజర్స్

డెబాంగ్ ఢిల్లీ టీటీసీపై 8-2తో ఘనవిజయం సాధించి డెంపో గోవా ఛాలెంజర్స్ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (UTT) సీజన్ 7 ఫైనల్‌కు చేరుకుంది. ఆల్వారో రోబుల్స్ అద్భుత ప్రదర్శనతో పురుషుల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో గెలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అభినంద్ పీబీ కీలక మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ సతియన్ జ్ఞానశేఖరన్‌ను ఓడించి గోవా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేశారు. ఈ లీగ్‌లో గోవా అన్బీటెన్‌గా నిలిచింది.
Comments
Loading comments...