వార్తలకు తిరిగి వెళ్లండి

AP PGSET 2026-27 పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుందని వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ ఎం. హనుమారెడ్డి తెలిపారు. అర్హులైన విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.
రిజిస్ట్రేషన్ అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు తదితర ప్రక్రియలను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

