Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద కాల్వతో చెరువులు నింపాలి

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 02, 2026 2:58 PM నిజామాబాద్General
వరద కాల్వతో చెరువులు నింపాలి - Udayam
బాల్కొండ నియోజకవర్గంలో వరద కాల్వ పనులను వేగవంతం చేసి, రివర్స్ పంపింగ్ ద్వారా ఆయకట్టు చెరువులను నింపాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను కోరారు. కాంట్రాక్టర్ల వివాదాలను త్వరగా పరిష్కరించి, సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...