వార్తలకు తిరిగి వెళ్లండి

చెల్లెలు వరుసయ్యే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆర్థిక లావాదేవీల వివాదంతో మెదక్ జిల్లాలో ఇద్దరు స్నేహితులు ఒకరినొకరు చంపుకున్నారు. ఈ గొడవలో చివరకు ఇద్దరి తండ్రులు బలికావడం విషాదకరంగా మారింది.
ఆటో విక్రయం విషయంలో గొడవ మొదలై, శ్రీధర్‌ను ప్రభాకర్ హత్య చేశాడు. దీనికి ప్రతీకారంగా శ్రీధర్ తండ్రి, ప్రభాకర్ తండ్రి యాదగిరిని కిడ్నాప్ చేసి హల్దీ ప్రాజెక్టులో పడేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Loading comments...

