వార్తలకు తిరిగి వెళ్లండి
ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్స్; అగ్ర దేశాల పోరు

ఫిఫా 2026 ప్రపంచకప్ సెమీస్‌కు టాప్-4 ర్యాంక్ జట్లు ఫ్రాన్స్, అర్జెంటీనా, స్పెయిన్, ఇంగ్లాండ్‌లు అర్హత సాధించాయి. 1990 తర్వాత ఇలాంటి అత్యంత బలమైన జట్లు సెమీఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.
జూలై 15న టెక్సాస్‌లో స్పెయిన్-ఫ్రాన్స్, జూలై 16న అట్లాంటాలో అర్జెంటీనా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 20న న్యూజెర్సీలో జరగనుంది.
Comments
Loading comments...