Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా వరల్డ్‌కప్‌లో మహా సంచలనం

భరత్ తేజ Jun 26, 2026 4:30 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
ఫిఫా వరల్డ్‌కప్‌లో మహా సంచలనం - Udayam Digital
నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ జర్మనీకి ఈక్వెడార్ షాకిచ్చింది. గ్రూప్-ఇ హోరాహోరీ పోరులో బలమైన జర్మనీపై 2-1 తేడాతో గెలిచిన ఈక్వెడార్, ఫిఫా చరిత్రలో రెండోసారి నాకౌట్ దశకు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. తొలి అర్ధభాగంలో ఇరుజట్లు 1-1తో సమంగా నిలవగా, రెండో అర్ధభాగంలో ప్లేటా అద్భుత గోల్‌తో ఈక్వెడార్‌కు విజయాన్ని అందించాడు. ఈ గ్రూప్ నుండి జర్మనీ, ఐవరీకోస్ట్‌లతో పాటు ఈక్వెడార్ సైతం నాకౌట్‌కు దూసుకెళ్లింది.

Comments

G
Loading comments...