వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న బ్రెజిల్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ పిక్క గాయం కారణంగా మొరాకో, హైతీ, స్కాట్లాండ్‌లతో జరిగే గ్రూప్ దశ మ్యాచ్‌లకు దూరమయ్యాడని ఆ జట్టు కోచ్ కార్లో అధికారికంగా ప్రకటించారు.
అంతర్జాతీయ, క్లబ్ కెరీర్‌లో కలిపి 470కి పైగా గోల్స్ చేసిన నెయ్‌మార్ వచ్చే వారం నుండి ప్రాక్టీస్ ప్రారంభిస్తారని కోచ్ తెలిపారు. ఆయన లేకపోవడం బ్రెజిల్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Comments
Loading comments...

