Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా 2026: నాకౌట్ పోరు షురూ!

లక్ష్మి దేవి Jul 04, 2026 8:32 AM అల్ ఇండియా 4 viewsabout 4 hours ago
ఫిఫా 2026: నాకౌట్ పోరు షురూ! - Udayam Digital

Photo Gallery

ఫిఫా 2026: నాకౌట్ పోరు షురూ! - main
ఫిఫా 2026: నాకౌట్ పోరు షురూ! - gallery image
ఫిఫా ప్రపంచ కప్‌ 2026 ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. లీగ్, రౌండ్-32 దశలను దాటి, ఇప్పుడు 16 జట్లు నాకౌట్ రౌండ్‌లో తలపడుతున్నాయి. ఈ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడానికి తీవ్రంగా పోరాడుతున్నాయి. ప్రస్తుతం ప్రిక్వార్టర్స్ మ్యాచులు ప్రారంభమయ్యాయి. జులై 20న జరగబోయే ఫైనల్ సమరానికి ఈ జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. ఎవరు విజేతలుగా నిలుస్తారోనని ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...