Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవలలు పుట్టాక టెన్నిస్‌ వదిలేస్తానన్నాడు: ఫెదరర్‌ భార్య మిర్కా

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 12:13 PM జాతీయంక్రీడలు
కవలలు పుట్టాక టెన్నిస్‌ వదిలేస్తానన్నాడు: ఫెదరర్‌ భార్య మిర్కా - Udayam
కవలలు పుట్టిన తర్వాత తాను టెన్నిస్‌ టూర్లకు వెళ్లలేనని చెప్పగానే రోజర్‌ ఫెదరర్‌ కూడా ఆటను వదిలేస్తానన్నారని ఆయన భార్య మిర్కా వెల్లడించారు. హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఫెదరర్‌కు కుటుంబమే తొలి ప్రాధాన్యమని, ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం సమయం కేటాయించేవారని తెలిపారు. మిర్కా ప్రసంగంతో ఫెదరర్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Comments

G
Loading comments...