Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవకాశాల కోసం నాటి భయాలు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 04, 2026 12:25 PM జాతీయంవినోదం
అవకాశాల కోసం నాటి భయాలు - Udayam
ప్రస్తుత తరం నటీనటుల ప్రిపరేషన్‌పై హిందీ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఒకేసారి 10-15 చిత్రాల్లో నటించేవారమని, అప్పట్లో పాత్రల కోసం సిద్ధమయ్యే అవకాశం ఉండేది కాదని తన బ్లాగ్‌లో గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులో పని దొరుకుతుందో లేదోనన్న భయంతోనే దర్శకులు చెప్పినట్లుగా చిత్తశుద్ధితో పనిచేసేవామని అమితాబ్ పేర్కొన్నారు. నేటి నటుల పాత్ర విశ్లేషణను చూస్తుంటే గౌరవంగా అనిపిస్తుందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...