వార్తలకు తిరిగి వెళ్లండి
‘ఫౌజీ’ విడుదల తేదీ ఖరారు

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ భారీ యాక్షన్ డ్రామాను ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌లో ప్రభాస్ గన్ పట్టుకుని పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించి అభిమానుల్లో అంచనాలు పెంచేశారు.
Comments
Loading comments...