Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫాతిమా సనాకు 10% జరిమానా

Follow Udayam on Google
Sai Sep 07, 2026 4:19 PM జాతీయంక్రీడలు
ఫాతిమా సనాకు 10% జరిమానా - Udayam
భారత్‌తో ఆసియా కప్‌ మ్యాచ్‌లో ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ ఫాతిమా సనాకు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. షఫాలీ వర్మను ఔట్‌ చేసిన తర్వాత పెవిలియన్‌ వైపు సైగ చేయడమే ఇందుకు కారణం. ఫాతిమా తప్పును అంగీకరించడంతో, ఐసీసీ అధికారులు అధికారిక విచారణ అవసరం లేకుండానే శిక్ష ఖరారించారు. 24 నెలల్లో ఇది ఆమెకు రెండో తప్పిదం కావడంతో మరో డీమెరిట్‌ పాయింట్‌తో రెండు పాయింట్లకు చేరింది.

Comments

G
Loading comments...