Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసికందును చంపిన కన్నతండ్రి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 19, 2026 11:08 AM సంగారెడ్డిGeneral
పసికందును చంపిన కన్నతండ్రి - Udayam
సంగారెడ్డి జిల్లా జోగిపేట వాసవినగర్ కాలనీలో ఘోర దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై ఉన్న కోపంతో కన్నతండ్రి కృష్ణ తన 18 రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపాడు. తీవ్ర గాయాలపాలైన శిశువును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...