Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి కిడ్నీతో బాలుడికి జీవం

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 14, 2026 7:05 AM హైదరాబాద్తెలంగాణ
తండ్రి కిడ్నీతో బాలుడికి జీవం - Udayam
మలక్‌పేటకు చెందిన 16 ఏళ్ల మహ్మద్‌ బదియుద్దీన్‌కు బంజారాహిల్స్‌ ఏఐఎన్‌యూ వైద్యులు డయాలసిస్‌ అవసరం లేకుండా మూత్రపిండ మార్పిడి విజయవంతంగా నిర్వహించారు. పుట్టుకతో ఉన్న మూత్రనాళ సమస్య కారణంగా అతడి కిడ్నీలు దెబ్బతిన్నాయి. తండ్రి ఖాజా అసీముద్దీన్‌ మూత్రపిండాన్ని దానం చేయగా గత నెల 17న శస్త్రచికిత్స చేశారు. తదుపరి పరీక్షల్లో బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...