Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యుడి వద్దకని తీసుకెళ్లి కుమారుడి హత్య.. తండ్రి అరెస్టు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 9:03 AM జాతీయంGeneral
వైద్యుడి వద్దకని తీసుకెళ్లి కుమారుడి హత్య.. తండ్రి అరెస్టు - Udayam
వైద్యుడి వద్దకు తీసుకెళ్తున్నామని నమ్మించి 38 ఏళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో తండ్రితోపాటు అతడి స్నేహితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మానసిక సమస్యలు, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న గుల్‌ హసన్‌ మృతదేహం ఆగస్టు 23న కాళింది కుంజ్‌ సమీపంలోని కంటైనర్‌లో లభించింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, హత్యకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...