Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల కోసం గిరి ప్రదక్షిణ

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 30, 2026 11:18 AM జగిత్యాలGeneral
రైతుల కోసం గిరి ప్రదక్షిణ - Udayam
ఎల్‌నినో ప్రభావం తగ్గి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా కొండగట్టులో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తదితరులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఏకధాటిగా కురిసిన వర్షంలోనూ ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...