Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిల్ పేరును ‘నాగ అఖిల్‌’గా మార్చిన అభిమాని.

శివ కుమార్ Jul 05, 2026 3:41 PM అల్ ఇండియా 7 viewsabout 3 hours ago
అఖిల్ పేరును ‘నాగ అఖిల్‌’గా మార్చిన అభిమాని. - Udayam Digital

Photo Gallery

అఖిల్ పేరును ‘నాగ అఖిల్‌’గా మార్చిన అభిమాని. - main
అఖిల్ పేరును ‘నాగ అఖిల్‌’గా మార్చిన అభిమాని. - gallery image
మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్‌’. జులై 10న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆదివారం తిరుపతిలో చిత్ర యూనిట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న నరసింహరావు అనే వీరాభిమాని మాట్లాడుతూ.. ఇకపై అఖిల్‌ను ‘నాగ అఖిల్‌’గా పిలవనున్నట్లు ప్రకటించి సందడి చేశారు. ‘నాగ అఖిల్‌’ అనే పేరులో అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, నాగార్జున, అమల.. ఈ నలుగురు గొప్ప వ్యక్తులు కనిపిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలు ఒకెత్తు, ‘లెనిన్’ మరో ఎత్తు ..

Comments

G
Loading comments...