Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రముఖ నేపథ్య గాయని కె. జమునా రాణి కన్నుమూత

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Jul 31, 2026 8:09 AM అల్ ఇండియా జాతీయ
ప్రముఖ నేపథ్య గాయని కె. జమునా రాణి కన్నుమూత - Udayam Digital
ప్రముఖ నేపథ్య గాయని కె. జమునా రాణి (88) బెంగళూరులో కన్నుమూశారు. 1946లో 'త్యాగయ్య' చిత్రంతో ప్రస్థానం ప్రారంభించిన ఆమె, పలు భాషల్లో 6 వేలకు పైగా పాటలు ఆలపించారు. తమిళనాడు ప్రభుత్వం ఆమెను అన్నాదురై పురస్కారం, కలైమామణి అవార్డులతో సత్కరించింది. ఆమె మృతిపట్ల సంగీత లోకం సంతాపం వ్యక్తం చేస్తోంది.

Comments

G
Loading comments...