Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్‌కుమార్ శవాన్ని నిరాకరించిన కుటుంబం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 14, 2026 6:26 AM హైదరాబాద్General
రాజ్‌కుమార్ శవాన్ని నిరాకరించిన కుటుంబం - Udayam
చేవెళ్లలో మరణించిన రాజ్‌కుమార్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఆయన కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో పోలీసులు మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు చేవెళ్ల ఆసుపత్రిలో డ్యూటీ వైద్యురాలు పోస్టుమార్టం చేయడానికి నిరాకరించడంతో గందరగోళం నెలకొంది. అనంతరం ఇతర వైద్యులను పిలిపించి రాత్రి పోస్టుమార్టం పూర్తి చేశారు.

Comments

G
Loading comments...