Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పతంజలి నెయ్యిపై తప్పుడు ప్రచారం జరుగుతోంది

Follow Udayam on Google
Udayam Desk Sep 23, 2026 9:07 PM జాతీయంవాణిజ్యం
పతంజలి నెయ్యిపై తప్పుడు ప్రచారం జరుగుతోంది - Udayam
పతంజలి నెయ్యిని పలు దేశాల్లోని ప్రయోగశాలల్లో పరీక్షిస్తున్నామని సంస్థ సహ వ్యవస్థాపకుడు రాందేవ్ తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి కల్తీ గుర్తించలేదని ఆయన చెప్పారు. పతంజలి నెయ్యిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని రాందేవ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...