Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బార్‌పై విన్యాసాల సమయంలో కిందపడిన ఇంగ్లండ్ జిమ్నాస్ట్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 26, 2026 1:15 PM జాతీయంక్రీడలు
బార్‌పై విన్యాసాల సమయంలో కిందపడిన ఇంగ్లండ్ జిమ్నాస్ట్ - Udayam
కామన్వెల్త్ గేమ్స్‌లో ఇంగ్లండ్ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్‌టన్ హారిజంటల్ బార్‌పై విన్యాసం చేస్తూ పట్టు తప్పి కిందపడిపోయాడు. తలకు గాయాలు కావడంతో వైద్య బృందం ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటనతో పోటీ కొంతసేపు నిలిచిపోయింది. అనంతరం ఇంగ్లండ్ జట్టు అతను లేకుండానే పోటీని పూర్తి చేసి రజత పతకం గెలుచుకోగా, కెనడా స్వర్ణం, ఆస్ట్రేలియా కాంస్యం సాధించాయి.

Comments

G
Loading comments...