వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఇమ్మిగ్రేషన్ పత్రాలతో విదేశాలకు వెళ్లేందుకు యత్నించిన ఇద్దరిపై కేసులను RGIA అవుట్‌పోస్ట్ పోలీసులు సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఆగస్టు 6న మస్కట్ వెళ్లేందుకు వచ్చిన ఖాన్ కలీముద్దీన్ అష్రఫ్ ఫార్మ్ 1బీ నంబర్ వేరొకరిదిగా గుర్తించారు.
డైలాన్ షిప్పింగ్ సంస్థ పత్రాలు నకిలీవిగా తేలినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లు అందించిన సునీల్‌పై కూడా కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

