Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీనాక్షి చౌదరిని ముంచిన ఫేక్ ఐడీ

Follow Udayam on Google
Kiran Jun 15, 2026 11:12 AM జాతీయంవినోదం
మీనాక్షి చౌదరిని ముంచిన ఫేక్ ఐడీ - Udayam
నటి మీనాక్షి చౌదరి పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ, తన ఫొటో, ఫేక్ నంబర్‌తో వచ్చే కాల్స్ లేదా మెసేజ్‌ల పట్ల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఎవరైనా ఈ ఫేక్ నంబర్ నుండి సంప్రదిస్తే వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేయాలని ఆమె కోరారు. సామాజిక మాధ్యమాల్లో అప్రమత్తంగా ఉండకపోతే సర్వస్వం కోల్పోవాల్సి వస్తుందని నటి ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...