వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక సమస్యలకు ఆత్మహత్యలు ఎంతమాత్రం పరిష్కారం కావని, మానసిక ధైర్యంతో కష్టాలను ఎదుర్కోవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.
పెదవేగి మండలం పెదకడిమికి చెందిన దుర్గారావు ఆర్థిక ఇబ్బందులతో భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.
Comments
Loading comments...

