వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసి వేలాది కుటుంబాలను అగాధంలోకి నెడుతున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎయిర్‌పోర్టు కార్మికులు ఉదయం తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిహెచ్.ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు.
ఓటు వేసిన పాపానికి మా బతుకులు రోడ్డునపడ్డారు, ఎంపీ కనీసము పట్టించుకోలేదని మండిపడుతున్నారు.
Comments
Loading comments...

