Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ఎస్ఐ కు బంగారు పతకం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 12:26 PM విశాఖపట్నంGeneral
ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ఎస్ఐ కు బంగారు పతకం - Udayam
విశాఖ రేంజ్ క్రికెట్ జట్టు కు నాయకత్వం వహించి రాష్ట్ర పోలీస్ శాఖలో రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా (బంగారు పతకం) తో నిలిపించినందుకు విశాఖ సిటీ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ఎస్ ఐ ఎస్ శ్రీకాంత్ ని సిటీ పోలీస్ కమిషనర్ మరియు ట్రాఫిక్ ఏడీసీపీ ట్రాఫిక్ జోన్ 2 ఏసీపీ మేడమ్, స్టేషన్ సీఐ, విశాఖపట్నం సిటీ పోలీస్ తరుపున ప్రత్యేక అభినందనలు ఎస్సై శ్రీకాంత్ కు తెలిపారు.

Comments

G
Loading comments...