వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి ఐసీటీసీ సెంటర్ సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు
ఎయిడ్స్ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపోహలు–వాస్తవాలు తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పై సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు
Comments
Loading comments...

