Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Expert ఫార్మసిని ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 24, 2026 12:39 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
Expert ఫార్మసిని ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి క్రుపా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన Expert ఫార్మసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫార్మసీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నమ్మకమైన సేవలు, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడంలో సంస్థ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సమాజానికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఫార్మసీ కృషి చేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...