వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆయన్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్, నిజామాబాద్‌లలో 11 చోట్ల సోదాలు చేయగా భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.
డాక్యుమెంట్ల ప్రకారం వీటి విలువ రూ. 3 కోట్లు ఉన్నా, మార్కెట్ విలువ రూ. 50 కోట్లు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
Comments
Loading comments...

