Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

అందరి చూపు వైభవ్‍పైనే

Priya Gupta Jun 09, 2026 3:54 AM అల్ ఇండియా 3 viewsabout 3 hours ago
అందరి చూపు వైభవ్‍పైనే - Udayam Digital
శ్రీలంకలో నేడు ప్రారంభమయ్యే ట్రై సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులతో అదరగొట్టిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం పరిస్థితులకు తగ్గట్లు నెట్స్‌లో డిఫెన్స్‌పై దృష్టి సారించాడు. వైభవ్ అద్భుత ప్రతిభావంతుడని, ఈ సిరీస్ అతనికి పెను పరీక్ష లాంటిదని ఇండియా-ఏ కెప్టెన్ తిలక్ వర్మ పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...