వార్తలకు తిరిగి వెళ్లండి

‘సీతారామయ్య గారి మనవరాలు’లో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుందని దర్శకుడు మలినేని రాధాకృష్ణ తెలిపారు. నేటితరానికి అవసరమైన విలువలు, భావోద్వేగాలను ఇందులో చూపించామని చెప్పారు.
గాయం కారణంగా గతాన్ని, వర్తమానాన్ని మరిచిపోయే యువతి చుట్టూ కథ సాగుతుందని ఆయన తెలిపారు. ఈటీవీలో సోమవారం ప్రారంభమైన ధారావాహికకు తొలి రోజే మంచి స్పందన లభించిందన్నారు.
Comments
Loading comments...

