Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ChatGPTపై కఠిన నిఘా

Follow Udayam on Google
Sai Aug 31, 2026 5:42 PM జాతీయంGeneral
ChatGPTపై కఠిన నిఘా - Udayam
ChatGPTను యూరోపియన్‌ యూనియన్‌ సోమవారం అదనపు చట్టపరమైన పరిశీలనకు లోబడి ఉండే ‘వెరీ లార్జ్‌’ డిజిటల్‌ సేవల జాబితాలో చేర్చింది. Reddit, Robloxలను కూడా ఈ జాబితాలో చేర్చారు. డిజిటల్‌ సర్వీసెస్‌ యాక్ట్‌ కింద అక్రమ కంటెంట్‌, మైనర్ల భద్రత, మానసిక ఆరోగ్యం, ఎన్నికలు తదితర అంశాల్లో వ్యవస్థాపరమైన నష్టాలను అంచనా వేసి తగ్గించాల్సి ఉంటుంది. నాలుగు నెలల్లో కొత్త నిబంధనలను పాటించాలి.

Comments

G
Loading comments...