వార్తలకు తిరిగి వెళ్లండి
గత కొద్దిరోజులుగా గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెలటూరు గ్రామంలో వీధిలైట్లు వెలగక అంధకారం నెలకొంది. దీనిపై పలుమార్లు కమిషనర్ సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయడంతో స్పందించిన మున్సిపల్ సిబ్బంది గురువారం కేవలం రెండు వీధిలైట్లు మాత్రమే అమర్చారు .
మిగతా వీధిలైట్లు కూడా వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మిగతా వీధిలైట్లు ఎప్పుడు వేస్తారు చూడాలి మరి.
Comments
Loading comments...

