Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎత్తిపోతల జలపాతంలో జిప్ సైక్లింగ్

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 7:13 PM పల్నాడుGeneral
ఎత్తిపోతల జలపాతంలో జిప్ సైక్లింగ్ - Udayam
ఎత్తిపోతల జలపాతంలో జిప్‌లైన్, జిప్ సైక్లింగ్, ఫన్‌జోన్ కలెక్టర్ కృతికా శుక్లా, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కలిసి ప్రారంభించారు. వీటి ఏర్పాటుకు రూ.1.71 కోట్లు వ్యయం చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులతో పర్యాటక ఆకర్షణ పెరిగి స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు పెరగుతాయని వారు తెలిపారు.

Comments

G
Loading comments...