Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంటింట్లోకి ఇథనాల్ వంట గ్యాస్...

ధనుష్ రెడ్డి Jul 20, 2026 10:00 PM అల్ ఇండియా about 14 hours ago
వంటింట్లోకి ఇథనాల్ వంట గ్యాస్... - Udayam Digital
దేశంలో ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. వాహన ఇంధనం తర్వాత ఇప్పుడు ఇథనాల్‌ను వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి తీసుకురావడానికి కేంద్ర పెట్రోలియం శాఖ నూతన విధానాన్ని రూపొందిస్తోంది. ఈ విధానం ద్వారా దిగుమతి భారం తగ్గడమే కాకుండా పర్యావరణహితమైన, చౌకైన వంట ఇంధనం ప్రజలకు అందుబాటులోకి రానుంది. మిగులు ఇథనాల్ సామర్థ్యాన్ని వాడుకుంటూ వం

Comments

G
Loading comments...