Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్టీఎఫ్-డీ టీమ్ తనిఖీలు.. గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 05, 2026 11:53 AM హైదరాబాద్General
ఎస్టీఎఫ్-డీ టీమ్ తనిఖీలు.. గంజాయి స్వాధీనం - Udayam
బల్కంపేటలో అక్రమంగా విక్రయిస్తున్న 520 గ్రాముల గంజాయిని ఎస్టీఎఫ్-డీ టీమ్ స్వాధీనం చేసుకుంది. నేచురల్ కేర్ ఆసుపత్రి, ఎంఎంటీఎస్ స్టేషన్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు. నిందితుడు కృష్ణ కిషోర్ (29)ను అదుపులోకి తీసుకుని, గంజాయితో పాటు అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...