వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఏపి ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కోండ్రు మరిడయ్య అన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు, వివిధ వృత్తినైపుణ్య కోర్సుల్లో ఉమ్మడి విశాఖ పట్నం సేవా సహకార సంఘం లిమిటేడ్ ఆధ్వర్యంలో, మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కోండ్రు మరిడయ్య ఆదర్యములో అభ్యర్థులకు శిక్షణ అందించడంతో పాటుగా, వారికి ఉపాధి అవకాశాలు జరుగుతుందని ఆయన తెలిపారు
Comments
Loading comments...

