వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని
ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలి. కమిషన్ నియామకాల్లో రొటేషన్ విధానాన్ని అమలు చేయాలి.
మాదిగ, అనుబంధ ఉపకులాలకు చెందిన అర్హులైన జర్నలిస్టులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి. జర్నలిజం రంగంలో అర్హత, అనుభవం ఉన్న మాదిగ జర్నలిస్టులను నూతన కమిషన్ నియామకాల్లో పరిగణనలోకి తీసుకోవాలి.
Comments
Loading comments...

