Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ కమిషన్ చైర్మన్ కు నెల్లూరులో ఘన స్వాగతం

Follow Udayam on Google
I siva prasad Aug 27, 2026 1:56 PM నెల్లూరుGeneral
ఎస్సీ కమిషన్ చైర్మన్ కు నెల్లూరులో ఘన స్వాగతం - Udayam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ కు నెల్లూరులో ఘన స్వాగతం లభించింది. నెల్లూరు ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, సభ్యులకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, డిఆర్ఓ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు అనంతరం ఆయన ప్రజల నుండి వచ్చిన వెనతులను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. *DIPRO, I&PR, NELLORE*

Comments

G
Loading comments...