Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ హాస్టల్ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 17, 2026 3:32 PM నాగర్ కర్నూల్General
ఎస్సీ హాస్టల్ ఆకస్మిక తనిఖీ - Udayam
కల్వకుర్తి పట్టణంలోని ఎస్సి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, భోజనాల గురించి ఆరా తీశారు. ఇటీవల హాస్టల్ లో విద్యార్థికి పాము కాటు వేయడంతో తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...