వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగం జగపతి రామయ్య కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవితో కలిసి మంత్రికి వినతిపత్రం అందజేసినట్లు గురువారం తాడేపల్లిగూడెంలో తెలిపారు.
Comments
Loading comments...

