Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సై ఎప్పుడొస్తారో..?

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 11:36 AM వరంగల్General
ఎస్సై ఎప్పుడొస్తారో..? - Udayam
నెక్కొండ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై సస్పెండ్ కావడంతో కొంతకాలంగా పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పటివరకు కొత్త ఎస్సైని నియమించకపోవడంతో స్టేషన్‌కు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదుల స్వీకరణ, శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్సై స్థాయి అధికారి అవసరమని స్థానికులు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఎస్సైని నియమించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...